వాసవీ సత్రం, శ్రీశైలం, కర్నూలు జిల్లా
STD: 08524 – 287140, 287114, cell: 94406 24150
ఈ సత్రములో టాయిలెట్ తో కూడిన 150 రూములు యాత్రికులకు ఇచుచున్నాము. మరియు 25-12-1962 నుండి “ నిత్య అన్నసంతర్పణ”జరుపుచున్నాము
- రూ. 50,116/- లు సమర్పించిన శాశ్వత నిత్య అన్నదాతలుగా ప్రకటించబడును. వీరికి సంవత్సరమునకు 3 రోజులు రూము రిజర్వు చేయబడును.
- రూ. 5,116/- లు సమర్పించిన యెడల సంవత్సరములో ఒక పర్వదినము రోజు దాత పేరుతో అన్నదాన ప్రకటన చేయబడును. ( మహాశివరాత్రి, కార్తికపౌర్ణమి )
- రూ. 3,116/- లు సమర్పించిన యెడల సంవత్సరములో ఒక పర్వదినము రోజు దాత పేరుతో అన్నదాన ప్రకటన చేయబడును. ( కార్తిక సోమవారములు, శ్రావణ శుక్రవారములు, దసరా నవరాత్రులు, మాసశివరాత్రులు )
- రూ. 2,116/-లు సమర్పించిన యెడల సంవత్సరములో ఒక సాధారణ రోజు దాత పేరుతో అన్నదాన ప్రకటన చేయబడును.
- రూ. 10,116/- లు ఇచ్చినవారికి ఒక లాకరు మీద ధాత పేరు వేసి వారికీ సంవత్సరములో 10 రోజులు లాకరు ఉచితముగా ఇవ్వబడును.
- రూ. 50,116/- లు ఇచ్చినవారికి పర్వదినములు మినహా మిగితా రోజులలో సంవత్సరములో 5 రోజులు రూము రిజర్వు చేయబడును.
- రూ.25,000/- లు సమర్పించిన యెడల కార్తీకమాసము నందు కార్తికమాస శాశ్వత అన్నదాతలుగా ప్రకటించబడును. వీరికి సంవత్సరమునకు ఒక రూము రిజర్వు చేయబడును.