Vasavi Satram

Vasavi Satram

Srisailam, Kurnool (dist)
Phone: 08524-287140, 287114,
Mobile: 94406 24150,
Fax: 08524-287114

వాసవీసత్ర సముదాయము పరిపాలకులు : శ్రీశైల క్షేత్ర నగర ఆల్ఇండియా ఆర్యవైశ్య అన్న సత్ర సంఘము , శ్రీశైలం అను పేరుతో 1956 సంవత్సరంలో రోడ్డు మార్గము లేకముందు గార్దభాములపై సామాను తీసుకొని వెళ్లి శివరాత్రికి అన్నసత్ర ఏర్పాటు చేసినాము. తర్వాత 24-11-57 న ఆనాటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నీలం సంజీవరెడ్డి గారి చేత శంకుస్థాపన చేయబడి వసతి సత్ర నిర్మాణము చేస్తూ 25-12-62 తేదిన శ్రీ బచ్చు గురుమూర్తి, ఆంధ్రప్రదేశ్ రవాణా శాఖామంత్రి గారిచే నిత్య అన్నసత్రము ప్రారంభించి వాసవి సత్రం, శ్రీ శైలం పేరుతో నడుపుచున్నాము.