Improve Your Business

Our Services

నిత్య అన్నదానం

అన్ని వాసవి సత్రముల యందు నిత్య అన్నధాన పథకం అమలు చేయ బడుచున్నవి.

వాసవీబీద విద్యార్ధినిధి:

శ్రీశైలం పేరుతోభక్తాదుల వద్ద నిధులు వసూలు చేసి ఎంసెట్ ద్వారా ఇంజినీరింగ్, మెడికల్ కాలేజీలలో సీట్లు సంపాదించి ఫీజు కట్టిన రశీదు, ర్యాంకు కార్డు, మార్క్స్ లిస్టుల ఫొటోస్టాట్ కాపీలు మరియు యీ పుస్తకములో వేయబడిన మా కమిటిలో ఏ ఒకరి చేతనైనా బీద విద్యార్ధి అని సర్టిఫికేట్స్ పంపిన వారికీ స్కాలర్షిప్ లు ఇచ్చుచున్నాము. పూర్తి బయోడేటా, ఫోటోతో మరియు కాలేజి అడ్రెస్సులతో సహా పంపవలయును.

వాసవీవార్షిక మహాక్రతువు:

శ్రీశైలం పేరుతో 1. తిరుచానూరు, 2. పెనుగొండ, 3. పుట్టపర్తి, 4. విజయవాడ, 5. రాజమండ్రి,లలో శ్రీ వాసవీ క్రతువులు 9 రోజులు 108 కుండములతో పెట్టి రోజుకు 10 వేలమందికి భోజనములు జాతి, కుల, మత భేదములు లేకుండా పెట్టుచున్నాము.

Our Objectives

వారణాసి, తిరుపతి మరియు పుట్టపర్తిలోని సత్రాలను సందర్శించే ఆర్య వైశ్య సంఘం లేదా ఇతర సంఘాల నుండి యాత్రికులందరికీ ఉచిత ఆహారాన్ని అందించడం.

పైన పేర్కొన్న సత్రాలను సందర్శించే ఆర్య వైశ్య లేదా ఇతర వర్గాలకు చెందిన యాత్రికులందరికీ వసతి కల్పించడం.

ఆర్య వైశ్య సంఘం లేదా ఇతర వర్గాల పేద విద్యార్థులకు ప్రతిభ ఆధారంగా ఆర్థిక సహాయం అందించడం

Important Note : ప్రస్తుతము మా వాసవి సత్రం లో రూము లు www.yatradham.org వెబ్సైట్ లో తప్ప మిగతా ఎటువంటి online బుకింగ్ లు మేము నిర్వహించటం లేదు. మా సంస్థ పేరు తో కొన్ని online మోసాలు జరుగుతున్నందున వాటికి, మా సంస్థ కు ఎటువంటి సంబంధం లేదని, యాత్రికులు తగు జాగ్రత్త తో వ్యవహరించవలసినది గా హెచ్చరించుచున్నాము”



Important Note: Currently, rooms at our Vasavi Satram can only be booked through website www.yatradham.org, and not through any other online booking platforms. Due to some online scams using our organization’s name, we clarify that we are not associated with them. We warn travelers to exercise caution and be vigilant to avoid such fraudulent activities.