Online Booking
Welcome to Vasavi Satra Samudayam
వాసవీసత్ర సముదాయము పరిపాలకులు : శ్రీశైల క్షేత్ర నగర ఆల్ఇండియా ఆర్యవైశ్య అన్న సత్ర సంఘము , శ్రీశైలం అను పేరుతో 1956 సంవత్సరంలో రోడ్డు మార్గము లేకముందు గార్దభములపై సామాను తీసుకొని వెళ్లి శివరాత్రికి అన్నసత్రం ఏర్పాటు చేసినాము. తర్వాత 24-11-57 న ఆనాటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నీలం సంజీవరెడ్డి గారి చేత శంకుస్థాపన చేయబడి వసతి సత్ర నిర్మాణము చేస్తూ 25-12-62 తేదిన శ్రీ బచ్చు గురుమూర్తి, ఆంధ్రప్రదేశ్ రవాణా శాఖామంత్రి గారిచే నిత్య అన్నసత్రము ప్రారంభించి వాసవి సత్రం, శ్రీ శైలం పేరుతో నడుపుచున్నాము. Read More…
About President

Vasavi satram
Srisailam
శ్రీశైల క్షేత్ర నగర ఆల్ఇండియా ఆర్యవైశ్య అన్న సత్ర సంఘము , శ్రీశైలం అను పేరుతో 1956 సంవత్సరంలో రోడ్డు మార్గము లేకముందు గార్దభాములపై సామాను తీసుకొని వెళ్లి ..
Vasavi Nivas
Puttaparthi
వాసవీనివాస్ పేరుతో పుట్టపర్తిలో 1.90 సెంట్లు భూమిని 20-08-1980 తారీఖున శ్రీశ్రీశ్రీ భగవాన్సత్యసాయిబాబా వారిచే శంఖుస్థాపన గావించబడివసతిసత్ర..
Vasavi Nilayam
Tirupati
మద్రాసు వాస్తవ్యులు శ్రీఉప్పులూరి యతిరాజులుచేట్టి ట్రస్టు వారి తమ్ములు ద్వారా తిరుపతిలోని కోతవీధిలో 60’x100’ గల పురాతన భవనము ఉచితంగా..
Vasavi Bhavan
Tirumala
ఈ సత్రమునకు 1) పొత్తూరు అయ్యన్నశెట్టి సత్రము తరుపున శ్రీఎంబెరుమన్నారుచేట్టి గారు, 2) తిరుమల శ్రీవారి అనివర ఆస్తానం చారిటీస్తరపున..
Vasavi Sadan
Varanasi
వాసవీసదన్, వారణాశి : భారతదేశంలోప్రముఖ పుణ్యక్షేత్రాలలోఒకటైన వారణాశి ( కాశీ ) లో త్వరలో 100 రూములతో సత్ర నిర్మాణము..