Vasavi Sadan

వాసవీసదన్, వారణాశి : భారతదేశంలోప్రముఖ పుణ్యక్షేత్రాలలోఒకటైన వారణాశి ( కాశీ ) లో త్వరలో 100 రూములతో సత్ర నిర్మాణము చేయుటకు ది. 27-04-2011 న శంఖుస్థాపన కావింపబడి, నిత్య అన్నదానము చేయుటకు దాతలనుండి విరాళములు సేకరించుచున్నాము.