Services

1)నిత్య అన్నదానం: అన్ని వాసవి సత్రముల యందు నిత్య అన్నధాన పథకం అమలు చేయ బడుచున్నవి.

2) వాసవీబీద విద్యార్ధినిధి: శ్రీశైలం పేరుతోభక్తాదుల వద్ద నిధులు వసూలు చేసి ఎంసెట్ ద్వారా ఇంజినీరింగ్, మెడికల్ కాలేజీలలో సీట్లు సంపాదించి ఫీజు కట్టిన రశీదు, ర్యాంకు కార్డు, మార్క్స్ లిస్టుల ఫొటోస్టాట్ కాపీలు మరియు యీ పుస్తకములో వేయబడిన మా కమిటిలో ఏ ఒకరి చేతనైనా బీద విద్యార్ధి అని సర్టిఫికేట్స్ పంపిన వారికీ స్కాలర్షిప్ లు ఇచ్చుచున్నాము. పూర్తి బయోడేటా, ఫోటోతో మరియు కాలేజి అడ్రెస్సులతో సహా పంపవలయును.

3)వాసవీవార్షిక మహాక్రతువు: శ్రీశైలం పేరుతో 1. తిరుచానూరు, 2. పెనుగొండ, 3. పుట్టపర్తి, 4. విజయవాడ, 5. రాజమండ్రి,లలో శ్రీ వాసవీ క్రతువులు 9 రోజులు 108 కుండములతో పెట్టి రోజుకు 10 వేలమందికి భోజనములు జాతి, కుల, మత భేదములు లేకుండా పెట్టుచున్నాము.