శ్రీ టి.జి. లక్ష్మీవెంకటేష్ వాసవి వైశ్య బాయ్స్ హాస్టల్

A) రూ. 3,00,116/– లు సమర్పించిన దాతలకు వాసవి వైశ్య హాస్టల్ నందు ప్రతి సంవత్సరమునకు ఒక విద్యార్ధికి ఉచిత వసతి మరియు సౌకర్యం (నిర్వహణ రుసుము మినిహా) కల్పించబడును. వంశపారపర్యంతము సభ్యత్వం కల్పించబడును.

B) నూతనముగా రూ. 2,00,116/– లు సమర్పించిన యెడల వైశ్య హాస్టల్ నందు రూము ఆధునీకరణ దాతగా పరిగణింపబడును. మీరు రికమెండేషన్ చేసిన ఒక విద్యార్ధికి హాస్టల్ నందు వసతి సదుపాయం ఏర్పాటు కల్పించబడును.

C) రూ. 30,000/ లు సమర్పించిన యెడల ఆ సంవత్సరమున దాతలు వారి తరుఫున ఒక విద్యార్ధిని ఉచితము (నిర్వహణ రుసుము మినిహా) గా చేర్చుకొనబడును.

D) రూ. 3,000/ లు సమర్పించిన యెడల ఆ ఒక నెల రోజులు వసతి మరియుఉ భోజనము కల్పించబడును.

Contacts

Visit Us Daily

Srisailam, Kurnool (dist)

Have Any Questions?

Phone: 08524-287140, 287114,
Mobile: 9440624154
9492317475
Office: 7382155156

Mail Us

vasavisatrasamudayam@gmail.com

Important Note : ప్రస్తుతము మా వాసవి సత్రం లో రూము లు www.yatradham.org వెబ్సైట్ లో తప్ప మిగతా ఎటువంటి online బుకింగ్ లు మేము నిర్వహించటం లేదు. మా సంస్థ పేరు తో కొన్ని online మోసాలు జరుగుతున్నందున వాటికి, మా సంస్థ కు ఎటువంటి సంబంధం లేదని, యాత్రికులు తగు జాగ్రత్త తో వ్యవహరించవలసినది గా హెచ్చరించుచున్నాము”



Important Note: Currently, rooms at our Vasavi Satram can only be booked through website www.yatradham.org, and not through any other online booking platforms. Due to some online scams using our organization’s name, we clarify that we are not associated with them. We warn travelers to exercise caution and be vigilant to avoid such fraudulent activities.