Call Us (Head Office)
08524 – 287114
Visit Us
Vasavi Satra Samudayam, Srisailam – 518 101
08524 – 287114
Vasavi Satra Samudayam, Srisailam – 518 101
STD: 08524 – 287140, 287114, cell: 94406 24150, 7382155156
ఈ సత్రములో టాయిలెట్ తో కూడిన 150 రూములు యాత్రికులకు ఇచుచున్నాము. మరియు 25-12-1962 నుండి “ నిత్య అన్నసంతర్పణ”జరుపుచున్నాము
దాతలకు మనవి :
వాసవీ సత్ర సముదాయము తరపున శ్రీశైలం వాసవీ – 2నందు100 రూములు
నిర్మించుచున్నాము. కావున దాతలు రూము నిమిత్తము తమవంతు విరాళములు అందించి
సహకరించ ప్రార్ధన. రూము ఒక్కింటికి –రూ. 4,00,000/-
( సంవత్సరమునకు 30 రోజులు వసతి కలదు )
STD: 08555-287240, 287440, cell: 94406 24152
ఈ సత్రములో టాయిలెట్ తో కూడిన 200 రూములు యాత్రికులకు ఇచ్చుచున్నాము
16-11-1995 నుండి “నిత్య అన్న సంతర్పణ”
STD: 0877-2250030, 2253612
ఈ సత్రములో 12 రూములు, 3 హాలులు, లాకర్లు ఏర్పాటు చేసి యాత్రికులకు ఇచుచున్నాము. మరియు 04-10-1995 నుండి “నిత్య అన్న సంతర్పణ” జరుపుచున్నాము.
STD: 0877-2277682, 2279327 cell: 94406 24151
ఈ సత్రములో 73 రూములు నిర్మాణము చేసి, లాకర్లు ఏర్పాటు చేసి యాత్రికులకు ఇచుచున్నాము. ది.30-03-2001న నిత్యాన్నదానము కుడా ప్రారంబించినాము.
డోర్ నెం.51/21, పురాణాపాన్ గరీబ, నయాసడక్, ఔరంగాబాద్ రోడ్, సూరజ్ కుండ్ , వారణాశి – 221 010 (ఉత్తరప్రదేశ్).
STD : 0542-2410106, Cell : 07376507096, 07317545130
ఈ పవిత్ర పుణ్య క్షేత్రంలో గుడికి అతిసమీపమున 75 రూములు నిర్మించి. ది 28-01-2016 న ప్రారంభించి నిత్యాన్నదానము మరియు రూములు భక్తులకు ఇచ్చుచున్నాము.
కావున దాతలనుండి విరాళములు స్వీకరించుచున్నాము.
A) ఫై సంగములో ఏ విధమైన విరాళములు ఇవ్వదలచిన ‘వాసవి సత్ర సముదాయం’ పేరుతో డి. డి. లుగాని, చెక్కులుగాని, అకౌంట్ పేరుతో తీసి ఆయా సత్రములకు పంపకోరుచున్నాము. డబ్బు ఎవరు అడిగినను ఇవ్వవద్దు. తమరు అకౌంట్ పేయీ చెక్కులు, డ్రాఫ్టులు మాత్రమే ఏ సత్రమునకైన ఇవ్వకోరుచున్నాము.
B) జమా ఖర్చులు జనరల్ బాడీ సమావేశములో నివేదించబడును
C) రూ॥ 5,000/-ల నుండి రూ. 25,000/- ల వరకు చందా రూపములో చెల్లించినవారు జీవిత సభ్యులుగా ఉందురు. మరియు రూ. 25,000/-లు పైన చెల్లించిన వారు శాశ్వత వంశపారంపర్య సభ్యులుగా ఉందురు.
D) విరాళములు ఇచ్చినదాతలకు 80జి మినహా ఇంపు కలదు.
E) శ్రీశైల క్షేత్ర నగర ఆల్ ఇండియా ఆర్యవైశ్య అన్న సత్ర సంఘం పాన్ కార్డు నెం. AABTS1799M.
F) స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా, శ్రీశైలం ఎకౌంటు నెం. 52140655348, RTGS – SBIN0020919
G) స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా, శ్రీశైలంప్రాజెక్ట్ ఎకౌంటు నెం. 31343828900, RTGS – SBIN0000750.
H)6) ఆంధ్రా బ్యాంకు, శ్రీశైలం ఎకౌంటు నెం. 051510011004771, RTGS – ANDB0000515.
వివరములకు : దేవకి వెంకటేశ్వర్లు, అధ్యక్షులు & కరస్పాండెంటు
వాసవీ సత్ర సముదాయము, శ్రీశైలం 518 101, కర్నూలు జిల్లా,
పోన్ : 08524 – 287114, 9440148063, 7993124155, సెల్ : 9440624154( Accoutant)
Email : vasavisatrasamudayam@gmail.com
“Important Note : ప్రస్తుతము మా వాసవి సత్రం లో రూము లు www.yatradham.org వెబ్సైట్ లో తప్ప మిగతా ఎటువంటి online బుకింగ్ లు మేము నిర్వహించటం లేదు. మా సంస్థ పేరు తో కొన్ని online మోసాలు జరుగుతున్నందున వాటికి, మా సంస్థ కు ఎటువంటి సంబంధం లేదని, యాత్రికులు తగు జాగ్రత్త తో వ్యవహరించవలసినది గా హెచ్చరించుచున్నాము”
“Important Note: Currently, rooms at our Vasavi Satram can only be booked through website www.yatradham.org, and not through any other online booking platforms. Due to some online scams using our organization’s name, we clarify that we are not associated with them. We warn travelers to exercise caution and be vigilant to avoid such fraudulent activities.